Sunny Leone Leela tops You Tube

Sunny leones ek paheli leela trailer most viewed on youtube

Sunny Leone Leela tops You Tube, sunny leones ek paheli leela trailer most viewed on youtube, Sunny Leone, Ek Paheli Leela trailer, YouTube, Sunny Leone movies, Sunny Leone latest news, Sunny Leone new updates, Sunny Leone new photos, Sunny Leone latest photos, Sunny Leone new movies,

Sunny Leones' "Ek Paheli Leela" trailer stood the most viewd trailer on youtube for the first quarter of 2015.

అమితాబ్, దీపికాలను వెనక్కి నెట్టి సన్నీ ‘లీలా’

Posted: 04/10/2015 09:26 PM IST
Sunny leones ek paheli leela trailer most viewed on youtube

ఇండో-కెనడియన్ శృంగారతార సన్నీ లియోన్..యూ ట్యూబ్లో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ దీపికా పదుకోన్లను వెనక్కునెట్టి సన్నీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2015 మొదటి మూడు నెలలో విడుదలైన బాలీవుడ్ చిత్రాలన్నింటి కంటే సన్నీ తాజా హిందీ చిత్రం 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ను యూ ట్యూబ్లో అత్యధికమంది వీక్షించారు.

రెండు నెలల క్రితం విడుదలైన 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ను ఇప్పటి దాకా కోటిమందికిపైగా వీక్షించారు. గుల్షన్ దేవయ్య, రాధికా ఆప్టే నటించి 'హంటర్' రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాధికా ఆప్టే చిత్రం 'బాంబే వెల్వెట్', అమితాబ్, ధనుష్ల చిత్రం 'షమితాబ్' ట్రైలర్లు ఉన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Ek Paheli Leela trailer  YouTube  

Other Articles