Pakistan australia worldcup quarter final match

pakistan vs australia, pakistan vs australia quarter final match, icc worldcup 2015, pakistan cricket team, australia cricket team

pakistan australia worldcup quarter final match : Australia has to score 214 runs to win quarter final match agaisnt pakistan in world cup 2015

కంగారులకు 214 లక్ష్యం నిర్దేశించిన పాకిస్థాన్

Posted: 03/20/2015 01:11 PM IST
Pakistan australia worldcup quarter final match

ప్రపంచకప్‌ టోర్నమెంట్ లో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్ల మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 49.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఓపెనర్స్ పేలవ పెర్ఫార్మాన్స్ ప్రదర్శించడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తమ వికెట్ కాపాడుకోవడం కోసం నానాతంటాలు పడ్డారు కానీ.. కంగారుల బౌలర్లకు బెంబేలెత్తిన వాళ్లు.. టపీటపీమని పడిపోయారు.

పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగానికి వస్తే.. షెహాజాద్ 5, సర్ఫరాజ్ 10, సోహేల్ 41, హాక్ 34, అక్మల్ 20, మసూద్ 29, ఆఫ్రిది 23, రియాజ్ 16, అడిల్ 15, సోహేల్ ఖాన్ 4, అలీ 6 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి వస్తే.. హాజ్లేవుడ్ 4, స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో రెండు, ఫాల్‌క్నేర్, జాన్సన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan vs australia quarter final match  icc worldcup 2015  

Other Articles