నిరుద్యోగులకు శుభవార్త! ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGCలో ఇంజనీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో ఖాళీగా వున్న 745 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అయితే.. GATE-2015 అర్హత పొందిన అభ్యర్థులే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే.. వీటికి అనుబంధంగా 128 పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి. అయితే.. ఆ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎన్నిక విధానం వుంటుంది.
ఉద్యోగ వివరాలు :
Graduate Trainees (Engineering & Geosciences) through GATE-2015: 745 Posts
Support Discipline Posts:
1. Assistant Executives Engineer (Environment): 06 Posts
2. Finance & Accounts Officer: 56 Posts
3. Fire Officer: 08 Posts
4. HR Executive: 27 Posts
5. Medical Officer: 24 Posts
6. Security Officer: 07 Posts
Total No. of posts: 873
Online Registration Portal: http://www.ongcindia.com/
Registration Opens: 21.03.2015.
Registration closes: 10.04.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more