ప్రపంచ కప్ లో భాగంగా స్కాట్లాండ్ తో జరుగుతున్న 40వ మ్యాచ్ లో అస్ట్రేలియా బౌలర్ల ధాటికి పసికూన విలవిలలాడింది. గ్రూపు-ఎలో భాగంగా హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్నచివరి లీగ్ మ్యాచ్ లో అస్ట్రేలియా బౌలర్లు స్కాట్లాండ్ ను కేవలం 130 పరుగులకు కట్టడి చేశారు. ధీటైన బౌలింగ్ లైనప్ తో కంగారులు విసురుతున్న బంతులకు స్కాట్లాండ్ వణికిపోయింది. ఆసీస్ కెప్టెన్ క్లార్క్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 78 పరుగులే చేసింది. అ తరువాత వరుసగా విక్కెట్లను కోల్పయిన స్కాట్లాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది.
అసీస్ ధాటికి సమర్థవంతంగా ఎదుర్కోన్న స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్ మాచన్ మాత్రమే రాణించాడు. కంగారూలు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరగా, ఒక్క విజయం కూడా సాధించని స్కాట్లాండ్ ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే. కాగా మ్యాచ్ ఫలితం గ్రూపులో ఆసీస్ స్థానాన్ని నిర్ణయించనుంది. గ్రూప్ ఎలో మూడవ స్థానంలో కొనసాగుతున్న అసీస్.. క్వార్టర్ ఫైన్సల్ లో ధీటైన జట్టుగా వున్న ధక్షిణాప్రికాతో కాకుండా మరో జట్టుతో పోటీ పడేందుకు ఈ విజయం ఎంతైనా అవసరం.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more