Airasia announces direct flights to visakhapatnam

airasia announces direct flights to visakhapatnam, Malaysia's low-cost airline AirAsia, AirAsia launch of three new routes, direct flights to Visakhapatnam in India, air asia flight, malaysia to vizag, vizag direct flight,

Malaysia's low-cost airline AirAsia on Tuesday announced the launch of three new routes, including the direct flights to Visakhapatnam in India.

విశాఖ టు మలేషియా.. సేవలు ప్రారంభించిన ఏయిర్ ఏషియా

Posted: 03/10/2015 07:30 PM IST
Airasia announces direct flights to visakhapatnam

చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి. మొత్తం మూడు కోత్త రూట్లలో విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఎసియా విమానం.. అందులో ఒకటి భారత్ లోని విశాఖపట్నం రూటుకు.. నేరుగా విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది.

మే 7వ తేదీ నుంచి ఈ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు మరో రెండు మార్గాల్లో కూడా విమానాలు నడుస్తాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి రూ. 4వేలకే టికెట్ అంటూ ప్రమోషనల్ ఆఫర్ను ఎయిరేషియా ప్రకటించింది. మే 7 నుంచి 2016 మార్చి 26 వరకు చేసే ప్రయాణాలకు మంగళవారం నుంచి మార్చి 22 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని సంస్థ యాజమాన్య వర్గాలు తెలిపాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air asia flight  malaysia to vizag  vizag direct flight  

Other Articles