Sangakkara dilshan score fifties in massive chase

Srilanka versus Australia, Srilanka vs Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Srilanka, Srilanka CWC 2015, Live Scores, Live Updates, Australia, Australia CWC 2015, Sports, World Cup Live

Sri Lanka won four and lost two out of their last eight matches against Australia at the Sydney Cricket Ground

అసీస్ భారీ స్కోరుకు ధీటుగా బదులిస్తున్న లంక

Posted: 03/08/2015 03:24 PM IST
Sangakkara dilshan score fifties in massive chase

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా నిర్థేశించిన 377 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ధీటుగా సమాధానం ఇస్తోంది. దిల్షాన్, సంగక్కర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంకను విజయం దిశగా నడిపించడంలో ఈ జోడీని దూకుడుగానే అడుతున్నారు. దిల్షాన్ జాన్ సన్ ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు బాది 24 పరుగులను సాధించాడు. భారీ లక్ష్యం నేపథ్యంలో బరిలోకి దిగిన లంక ఆదిలోనే వికెట్ కోల్పోయింది. లహీరు తిరుమణ్ణే ఐదు బంతులు ఎదుర్కోని 1 పరుగు చేసి ఔటయ్యాడు.

ఈ తరుణంలో ఓపెనర్ దిల్షాన్ తో జతకట్టిన సంగక్కర.. ధీటుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం సంగక్కర కీలక ఆటగాడిగా మారాడు. లంక లక్ష్య చేధనలో ఆయపైనే ఆదారపడి వుంది. సంగక్కర్ ప్రస్తుతం 84 పరుగులు( ఎనమిది ఫోర్లతో) చేస్తూ క్రీజ్ లో వుండగా, దిల్షాన్ 60 బంతులు ఎదుర్కోని ఎనమిది ఫోర్లతో 62 పరుగులు చేసి జేమ్స్ ఫుల్కనర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. సంగక్కరతో జతకట్టిన మహిళా జయవర్దనే ఒక్క ఫోర్ తో 18 పరుగులను సాధించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 377 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక  20 ఓవర్లలో 133/1 స్కోరు చేసంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Australia  Srilanka  

Other Articles