Oriental insurance company recruitment administrative officers notifications

Oriental insurance company recruitment, oriental insurance company, govt jobs, government jobs, govt jobs recruitment, government jobs recruitment, private jobs, bank jobs, bank clerks jobs, bank jobs alerts, jobs applications

Oriental insurance company recruitment administrative officers notifications : On-line applications are invited for the post of Administrative Officer (Scale-I) in the disciplines of Accounts, Actuaries, Generalist, Legal and Marketing.

JOBS: ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు..

Posted: 03/07/2015 06:09 PM IST
Oriental insurance company recruitment administrative officers notifications

నిరుద్యోగలకు శుభవార్త! తన సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంటులో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (OICL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ వివరాలు :

Administrative Officer: 246 Posts
Stream-wise Vacancies:
Accounts: 100 Posts
Actuaries: 2 Posts
Generalists: 50 Posts
Legal: 44 Posts
Marketing: 50 Posts

దరఖాస్తు విధానం : అభ్యర్థులు అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం OICL అధికారిక వెబ్ సైట్ లో సబ్మిట్ చేయాల్సి వుంటుంది.

చివరి తేదీ : 20.03.2015

Website: http://www.orientalinsurance.org.in/index.htm

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oriental insurance company  government jobs recruitment  private jobs  

Other Articles