Ramanaidu funeral with government honours

ramanaidu funeral with government honours, movie mughul ramanaidu, star producer ramanaidu, last rites with government honours, ramanaidu collections, ramanaidu passes away, Daggubati Ramanaidu, funeral, Telugu Film Industry Closed Today, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu no more, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body phots, Daggubati Ramanaidu, ramanaidu cremation at ramanaidu studios

movie mughul, star producer ramanaidu funeral with government honours

రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

Posted: 02/19/2015 01:06 PM IST
Ramanaidu funeral with government honours

సినీరంగానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ నిర్మాత రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ లో తరలిరావడంలో ముఖ్య భూమిక పోషించిన మూవీ మెఘల్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాజీ పార్లమెంటు సభ్యుడి హోదాతో పాటు సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ చేశారు.  మధ్యాహ్నం ముడు గంటల వరకు రామానాయుడి పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం  మధ్యాహ్నం మూడు గంటలకు రామానాయుడి అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారు. మరోవైపు అధికారులు రామానాయుడు స్టూడియో వద్ద అధికారులు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్నారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramanaidu  government honors  last rites  

Other Articles