Ponnala crys police janareddy nims kcr

ponnala, police harrase, ponnala crys, chest hospital shifting

ponnala crys police janareddy nims kcr : police forced the tpcc chairman ponnala, so he injured he cryed for pain.

పొన్నాల..పొన్నాల ఎవరు కొట్టారయ్యా ?

Posted: 02/07/2015 04:25 PM IST
Ponnala crys police janareddy nims kcr

పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కంటతడి పెట్టుకున్నారు. చెస్ట్ ఆసుపత్రిని తరలించాలని కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి, వ్యతిరేకంగా కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది. అనుమతి లేకపోవడంతో పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. అందులో భాగంగా జరిగిన పెనుగులాటలో పొన్నాల భుజం ఎముక పక్కకు జరిగిందని సమాచారం. దాంతో అక్కడే పొన్నాల కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించినా పొన్నాల సహకరించలేదు. దాంతో అక్కడే ఉన్న జానారెడ్డి ఓదార్చారు. తరువాత పొన్నాలను నిమ్స్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tpcc president  ponnala laxmiah  ponnala cry  

Other Articles