Pakistan as top porn searching country

Pakistan tops porn-searching country, Pakistan, porn-searching country, pakistan leads in porn searches, porn searches for animals, sex with animals, data released by Google., google,

Pakistan tops the list of most porn-searching countries and leads the way in porn searches for animals like pigs, donkeys, dogs, cats and snakes. The data was released by Google.

ఫోర్న్ సైట్ వీక్షణలోనూ పాకిస్థాన్ దే అగ్రస్థానం..

Posted: 01/20/2015 10:07 PM IST
Pakistan as top porn searching country

దాయాది దేశం పాకిస్థాన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఫోర్న్ సైట్ ల అన్వేషణలో ఆగ్రస్థానన నిలిచింది. అందులోనూ చిత్ర, విచిత్రంగా జంతువులతో సెక్స్ చేసేందుకు అధికమంది నెట్ సర్ఫ్ చేశారు. ఈ మేరకు ప్రముఖ సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. గూగుల్ విడుదల చేసిన వివరాల ప్రకారం పోర్న్ సైట్స్ ఎక్కువుగా వీక్షించే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది పాకిస్తాన్. ఈ దేశంలో ముఖ్యంగా జంతువుల సెక్స్ గురించి ఎక్కువగా సర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

వాటిల్లో ముఖ్యంగా పందులు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పాములు, పిల్లులు శృంగారానికి సంబందించి పాక్ వాళ్ళు శోధిస్తున్నట్లు గూగుల్ సంస్ధ తెలిపింది. ఇక ఈ జాబితాలో టాప్ 10స్థానాల్లో మొదటి ఎనిమిది ముస్లిం దేశాలు కావడం గమనార్హం..అందులో ఈజిప్టు రెండో స్ధానంలో నిలవగా, ఆ తర్వాతి స్ధానాల్లో ఇరాన్, మొరాఖో, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు నిలిచాయి. లెబనాన్, టర్కీ దేశాల్లో తప్ప మిగిలిన అన్ని ముస్లిం దేశాల్లో శృంగారానికి సంబంధించిన సామాగ్రిని అమ్మడం నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జాబితాలో భారత్ కు చోటు దక్కలేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  google  porn searching country  

Other Articles