Wild elephant climbs on car in thai national park

Wild elephant climbs on car, Thai national park, caught on camera, elephant rammed a car, Khao Yai National Park, Wild elephant, Thailand, Khao Yai National Park, Bangkok, elephant climbs car video goes viral,

A wild elephant in Thailand has been caught on camera as it rammed a car in Khao Yai National Park near the capital, Bangkok.

ITEMVIDEOS: థాయ్ లో కారును ధ్వంసం చేసిన గజరాజు

Posted: 01/17/2015 08:35 PM IST
Wild elephant climbs on car in thai national park

అది గజరాజు.. ప్రతి రోజు కారులో వాహాన యానం చేస్తున్న మనుషుల్ని చూసి చూసీ గజరాజుకు కూడా కారు ప్రయాణం చేయాలని అనిపించింది కాబోలు. అంతే తన కోరికను తీర్చుకోవాలని అటవీ ప్రాంతం మీదుగా వెళ్తున్న రోడ్డుపైకి వచ్చింది. అక్కడ ఒకటి కాదు అనేక కార్టు కనబడ్డాయి. ఇకనేం రోడ్డుపైకి వచ్చి నిల్చుంది. గజరాజును చూడగానే అక్కడి వాహనాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

చెంతలో అగిన ఒక కారు వద్దకు వెళ్లింది. దానిని ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే గజరాజు కదండీ దాని సైజుకు ఏ ట్రక్కో ఎక్కితే బాగుంటుంది. ఎందుకంటే గజరాజు సైజుకు అదే కరెక్టు కాబట్టి. కానీ కారును ఎంచుకుని దానిపై ఎక్కి కూర్చోవాలన్న కొరిక తీర్చుకునేందుకు అనేక విఫల యత్నాలు చేసింది. ఎంతకీ తన కోరిక తీరకపోవడంతో..కారు ముందు బంపర్ను ధ్వంసం చేసింది. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు కారులో ప్రయాణికులు వుండటం గమనార్హం.

 జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wild elephant  Thailand  Khao Yai National Park  

Other Articles