Mizoram lifts ban on liquor

Mizoram liquor ban, Mizoram lifts liquor ban, Mizoram Liquor Prohibition and Control Act 2014, Mizoram Liquor, Total Prohibition Act 1995, Liquor ban in Mizoram, Mizoram, liquor ban, drunken driving, Mizoram, liquor ban, Mizoram Liquor Prohibition and Control Act 2014,

The State government of Mizoram has lifted 17 year old ban on consumption of liquor and will come into force from today.

మిజో ‘రమ్’ భరిసే రమ్

Posted: 01/15/2015 09:55 PM IST
Mizoram lifts ban on liquor

మిజో రమ్ భరిసే రమ్ అనే టైటిల్ చూసి.. ఏమిటీ టైటిల్ అనుకుంటున్నారా..? అలాంటి విచిత్రమే జరిగింది. నిన్నటి వరకు వారికి మధ్యం అంటే తెలియదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా అక్కడ మధ్య నిషేధం అమల్లో వుంది. అయితే 17 ఏళ్లుగా వస్తున్న ఈ నిబంధనతో వారికి రాష్ట్ర అదాయం పెరగడం లేదు. రాష్ట్రాదాయం కోసం ఏకంగా మధ్య నిషేధం నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మిజోరం వాసులు మద్యం సేవించడానికి పక్క రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా పోయింది. దీంతో పాటు రాష్ట్రానికి అధాయం కూడా బారీగానే సమకూరనుంది.

అయితే మధ్య నిషేధాన్ని ఎత్తివేతతో సంబరపడుతున్న మందుబాబులకు మరో చేదు వార్తను అక్కడి ప్రభుత్వం అమలు చేసింది, అదేంటంటే.. మద్యం తాగుతూ వాహనాలను నడిపితే విధించే శిక్షలో మాత్రం ఎలాంటి సవరనలు చేయలేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మిజోరం మద్య నిషేధం, నియంత్రణ చట్టం ప్రకటారం శిక్షర్హులని ప్రకటించింది. ఓ వైపు నోటి దాకా వచ్చిన మద్యాన్ని కాదనలేక.. ఇటు ఇళ్లలో తాగనూ లేక యువత ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mizoram  liquor ban  Mizoram Liquor Prohibition and Control Act 2014  

Other Articles