Islamabad high court suspends 26 11 accused zakiur rehman lakhvi s detention order

lakhvi terrorist, zakiur rehman lakhvi, pakisthan terrorist, mumbai attacks main evidence, pakisthan terrorism

In the petition Lakhvi's counsel Raja Rizwan Abbasi had ... Zaidi had on December 18 granted bail to Lakhvi citing lack of evidence against him in the Mumbai attacks case

మళ్ళి లఖ్వి విడుదల గురించి ప్రశ్నించిన ఇస్లామాబాద్ కోర్ట్

Posted: 12/29/2014 03:48 PM IST
Islamabad high court suspends 26 11 accused zakiur rehman lakhvi s detention order

ముబి దాడుల కీలక సూత్రదారి జకీవుర్ రహ్మాన్ లఖ్వి విడుదలపై పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్ట్ బెయిలు మంజూరు చేసిన పోలీసులు మాత్రం ఇంకా విడుదల చేయకపోవతాన్ని తప్పు పట్టింది. బయిలు లభించిన లఖ్వి ని విడుదల చేయటం లో వచ్చిన ఇబ్బందేమిటని పోలీసులను ప్రశ్నించింది. బయిలు మంజూరు చేసి ఇన్ని రోజులైనా కాని పోలీస్ విడుదల చేయకపోవటం కుదరదని తేల్చి చెప్పింది.

ముంబై దాడి కేసులో కీలక నిందితుడైన లఖ్వి పాక్ లోని పలు కేసులలోతో పాటు భారత్ కేసు కు సంభందించి కూడా జైలు లో ఉన్న లఖ్వి కి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కోర్ట్ ఇటీవల బెయిలు మంజూరు చేసింది. అయితే భారత్ నుంచే కాకా ప్రపంచ దేశాల నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వచ్చిన నిరసనల నేపథ్యం లో లఖ్వి ని పాక్ పోలీసులు విడుదల చేయలేదు. దీనిపై స్పందించిన సంబంధిత కోర్ట్ లఖ్వి ని విడుదల చేయకపోవటానికి కారణాలు ఏంటని, లఖ్వి ని విడుదల చేయాల్సిందే అని ఆ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యం లో లఖ్వి విడుదల అయ్యే అవకాశాలు మెరుగు పడ్డాయని పాకిస్తాన్ లోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కాని లఖ్వి విడుదల అయితే అతని వాళ్ళ మరి కొన్ని విద్వంసాలు జరిగే ప్రమాదమూ లేకపోలేదు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zakiur rehman lakhv  pakisthan  islamabad court  

Other Articles