Mother and daughter sexually assaulted at ponnur

mother and daughter sexually assault, mother and daughter raped, mother and daughter raped in guntur, mother and daughter raped in ponnur, mother and daughter raped by latempudi men, sexual assault on mother and daughter, rape on mother and daughter, rape on mother and daughter in guntur, rape on mother and daughter in ponnur,

In an unfortunate incident, a mother and her daughter were sexually assaulted by two men at katempudi of ponnur mandal in guntur district.

మృగాళ్ల పైచాచికత్వం, తల్లికూతుళ్లపై అత్యాచారం

Posted: 12/26/2014 10:07 PM IST
Mother and daughter sexually assaulted at ponnur

సొంత ఊరివాళ్లు అన్న కనికరం కూడా లేదు. ఆ తల్లి కూతుళ్లప మగ మృగాళ్లు కామంతో విరుచుకుపడ్డాయి. తమపై జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ తల్లిని చూసి కూతరు, కూతుర్ని చూసి తల్లి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామన్న బాధ వారి ప్రతీ కన్నీటి బోట్టులోనూ కదలాడతోంది. ఒకరిని చూసి మరోకరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నా కళ్ల ముందే నీకు ఇంతటి శిక్ష పడింతే అంటూ ఆ తల్లి కూతుళ్లు ఏంతగా ప్రయత్నించినా.. కట్టలు తెంచుకున్న వారి దు:ఖం ఆగడం లేదు. ఒకరినోకరు ఓదార్చుకుందామని చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది. అయో..! అయ్యయో..! అంటూ ఆర్త నాధాలు పెట్టి బిగ్గరగా ఏడవాలని వున్నా.. అలా కూడా చేయలేక పోతున్నారు. అంతలా వారు మదనపడేందుకు, బాధపడేందుకు వారు చేసిన తప్పేంటి, వారిపై మగ మృగాళ్లు పైచాచికంగా వ్యవహరించి అత్యాచారానికి పాల్పడితే.. అందులో వారి తప్పేముంది.

బట్టలు కొనుగోలు చేసి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో చోటు చేసుకుంది. అయితే సదరు వ్యక్తుల బెదిరింపులతో భయపడిన వారు మిన్నకుండిపోయారు. అయితే బంధువుల చోరవతో బాధితులు పొన్నూరు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన రమేష్, వినోద్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొన్నూరులో బట్టలు కొనుగోలు చేసి కట్టెంపూడి తిరిగి వస్తున్న క్రమంలో అత్యాచారానికి గురైయ్యారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother and daughter  sexually assault  raped  ponnur  guntur  

Other Articles