Rise above hate song by jazzy b ft mg

Rise Above Hate Song, Rise Above Hate Song by Jazzy B, Rise Above Hate Song music composed by milind Gaba, Panasonic Mobile MTV Spoken Word, Rise Above Hate Song by milind Gaba, Rise Above Hate by Jazzy B, Rise Above Hate M TV Song, Rise Above Hate Panasonic Mobile Song,

Rise Above Hate Song describes to take every thing positively, even hatred, but don't become nervous instead raise to much more heights

ITEMVIDEOS: ఎవరు ఎంతగా ద్వేషించినా.. మరింతగా ఎదుగు..

Posted: 12/13/2014 06:25 PM IST
Rise above hate song by jazzy b ft mg

నీ దారి పూలదారి, పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా, ధ్వనించు విజయభేరి అంటూ మెగాస్టార్ చిరంజీవి తన మగ మహారాజు చిత్రంలో చెప్పినట్లుగానే ఇప్పటి స్టైల్, పాప్ మ్యూజిక్ ను మేళవించి చెప్పారు రైజ్ అబౌవ్ హేట్ అంటూ పాప్

సంగీతాన్ని మేళమించి ఆలపించారు. పంజాబా రాక్ స్టార్ జెస్సీ బి గానాన్న అలపించగా, మిలింద్ గబ సంగీతాన్ని సమకూర్చారు. పాట సాగిన విధ్యానం, అందుకు అనుగూణంగా సంగీతం లయబధ్దంగా వున్నాయి. పానసోనిక్ మొబైల్ లో రింగ్  

ఎంటీవీ స్పోకెన్ వార్డ్ సమర్పించిన ఈ గానం అత్యంత మధురంగా శ్రావ్యాంగా వుంది.. మీరు ఆలకించండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Panasonic Mobile  Rise Above Hate Song  MTV  jazzy B  milind gaba  

Other Articles