Telangana government plans to sell occupied lands and earn money

kcr, telangana government, trs party, telangana, telangana government scemes, welfare schemes, occupied lands

KCR government will be get money from those who grab these lands... this money will use to government welfare scemes

ఇక "డబ్బే డబ్బు" తో నిండనున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా

Posted: 12/11/2014 01:20 PM IST
Telangana government plans to sell occupied lands and earn money

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారి మొత్తం లో డబ్బు రానుంది. కొన్ని రోజుల క్రితం ఒక సభ లో పాల్గొన్న ముఖ్య మంత్రి హైదరాబాద్ శివార్లలో ఎక్కడ నాలుగు తుకడలు అమ్మిన మనకు ఇరవై వేల కోట్లు వస్తాయని వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది.

ఇప్పుడు నగరంలో పట్టణ భూగరిష్ట పరిమిత చట్టం (యు ఎల్ సి) కింద ఉన్న భూములను విక్రయిస్తే ఇంత మొత్తం వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన భూముల సర్వే నివేదిక ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.  ఈ భూములను కనీస మొత్తానికి విక్రయించినా కాని చాల పెద్ద వస్తున్నట్లు అధికారులు అనధికారికంగా లెక్కలు వేసుకుంటున్నారు. నగరంలోని యు.ఎల్.సి భూముల్లో ఆక్రమణలను క్రమబద్దికరించి ప్రభుత్వ పథకాలకు భారి ఎత్తున నిధులను సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించవచ్చన్న ఉద్దేశం తో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles