Ghost caught on camera in football stadium argentina

ghost in foot ball match, ghost in argentina footbal match, argentina football match clash, argentina football match clash highlights, devil ghost in argentina football match, ghost photos videos, ghosts pictures, latest news, how ghosts becomes and satisfies revange

ghost caught on camera in football stadium Argentina : YouTube video of the 'ghost' shows the figure of what appears to be a young man who can clearly be seen jogging around the perimeter of a football pitch field in Argentina.

ఆటాడేందుకు ఆరాటపడుతున్న దెయ్యం

Posted: 12/01/2014 11:41 AM IST
Ghost caught on camera in football stadium argentina

కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలుగా మారతారని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. చనిపోయాక కోరికలు తీర్చుకునేందుకు మాగ్జిమమ్ టైం కేటాయిస్తాయట. తాజాగా అర్జెంటీనాలో ఓ దెయ్యం ఫుట్ బాల్ స్టేడియంలో కలియ తిరిగింది. ఈ దెయ్యం కోరిక ఆడటమా., లేక చూడటమా అనేది తెలియదు కానీ.., స్టేడియం అంతా చుట్టేసింది. అర్జెంటినాలో ఈ మద్య జరిగిన రేసింగ్ క్లబ్, రివర్ ప్లేట్ జట్ల ఫుట్ బాల్ మ్యాచ్ వీడియోలో ఈ దెయ్యం కన్పిచింది. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడిలా కన్పిస్తున్న దెయ్యం గ్రౌండ్ అంతా తిరిగింది. ముందుకు, వెనకకు సేమ్ స్పీడ్ తో పరిగెత్తింది. అయితే ఈ విషయం ఎవరూ గమనించలేదు. వీడియో చూస్తుండగా బాగా అబ్జర్వ్ చేస్తే విషయం బయటకు వచ్చింది. కాని ఈ విషయాన్ని కొందరు తోసిపుచ్చుతున్నారు. కెమెరా ఎఫెక్ట్ వల్ల అలా కన్పించిఉండొచ్చు అని అంటున్నారు. వాస్తవం ఏమిటనేది మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ.., ముందు ఈ వీడియోను చూడండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : argentina  ghost  football match  death  

Other Articles