Bank of india jobs notification 40 sub staff posts alibag

bank of india, bank of india careers, bank of india jobs, government jobs, government jobs notifications, government jobs recruitments, jobs notifications, jobs recruitments, private jobs, it jobs, it recruitments, bank jobs, bank clerks jobs, bank staff jobs, railway jobs, teaching jobs, police jobs

bank of india jobs notification 40 sub staff posts alibag

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ పోస్టులు

Posted: 11/29/2014 07:05 PM IST
Bank of india jobs notification 40 sub staff posts alibag

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా వున్నట్టు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా వున్నాయి...

మొత్తం ఉద్యోగాలు : సబ్ స్టాఫ్ కోటాలో 40 పోస్టులు

అర్హతలు : కనీస విద్యార్హత 10వ తరగతి. అలాగే మరాఠీ, హిందీ, ఇంగ్లాష్ భాషలు అర్థం చేసుకోగలగాలి, స్పష్టంగా మాట్లాడగలగాలి.

వయస్సు : 07-05-2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి వుండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం : అవసరమైన పూర్తి వివరాలతో అప్లికేషన్’ను భర్తీ చేసిన అనంతరం సాధారణ (నార్మల్) పోస్టు ద్వారా పంపించాల్సి వుంటుంది. దరఖాస్తు లెటర్’తోబాటు విద్యార్హత, క్యాస్ట్, ఇతర సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫులు, డాక్యుమెంట్లు ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి వుంటుంది.

చివరితేదీ : 13-12-2014

చిరునామా : Post Box No. 87, Alibagh GPO, Alibag.

ఇతర వివరాలు తెలుసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్’సైట్’ను విజిట్ చేయండి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles