Sail bokaro steel plant operator cum technician trainee 110 posts

government jobs, government jobs notifications, jobs notification, sail steel plant, sail official website, steel plant jobs, bokaro steel plants, technician jobs, steel plant operator jobs, private jobs, private jobs news, private jobs notifications, career adda, it recruitment

SAIL Bokaro Steel Plant Operator cum Technician Trainee 110 posts

సెయిల్-బొకారో స్టీల్ ప్లాంట్’లో ఉద్యోగాలు...

Posted: 11/28/2014 05:11 PM IST
Sail bokaro steel plant operator cum technician trainee 110 posts

సెయిల్, బొకారో స్టీల్ ప్లాంట్స్ తమ సంస్థలో ఖాళీగా వున్న ఆపరేషన్ కమ్ ట్రైనీ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, సిరామిక్స్ తదితర విభాగాల్లో మొత్తం 110 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా విభాగాలకు అర్హులైన వాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ఇన్స్’స్టిట్యూట్’లో మెట్రిక్యులేషన్’తోబాటు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి వుండాలి. 01-11-2014 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు దాటకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎన్నుకోబడతారు. అప్లై చేసుకునే విధానాలతోబాటు పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే సెయిల్ (SAIL) అధికారిక వెబ్’సైట్’ (www.sail.co.in)ను వీక్షించవచ్చు.

ఆన్’లైన్ అప్లికేషన్ కోసం లింక్ : http://103.241.144.18/sabooreg/frmJobDetails.aspx

చివరి తేదీ : 24.12.2014.

ఉద్యోగ వివరాలు :

Operator cum Technician Trainees: 110 Posts
Disciplines:
1. Metallurgy: 50 Posts
2. Mechanical: 20 Posts
3. Electrical: 20 Posts
4. Civil: 05 Posts
5. Chemical: 10 Posts
6. Ceramics: 05 Posts

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles