తేనె పలుకుల తెలుగులో ఎన్నో మధుర పదాలు ఉన్నాయి. ఇందులో సామెతలను తీసుకుంటే.., చాలా పెద్ద విషయాల్ని కూడా ఒక్కమాటలో చెప్పే సత్తా సామెతకు ఉంది. అంతేకాకుండా పూర్తి స్థానిక భాషలో అందరికి సులువుగా అర్ధం అయ్యేలా ఇవి ఉంటాయి. అందువల్లే ఇవి అంత పాపులర్ అయ్యాయి. ఇక ‘శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్.’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసే వెరైటీ ఇంగ్లీష్ సామెతలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ వీటిని ఫన్నీగా చెప్పుకుంటున్నాము. అలాంటి కొన్ని ఫన్నీ సామెతలను మీకోసం అందిస్తున్నాం.
1. stopping light brights hight
2. why touching mud.. why washing leg
3. if he is with us than why barber..?
4. creditor is doctor
5. ladies wanders bad.. but men not wanders bad
6. wife become Jaggery.. mummy become ginger
7. if luck across return banana eating breaks teeth
8. dont believe crying man laughing woman
9. whose bad smell their good one
10. if caughts thieves otherwise kings
వీటిని తెలుగులోకి అనువదించి అసలు సామెతలు ఏమిటో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.. తెలియకపోతే సమాధానాల కోసం వెయిట్ చేయండి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more