Trainee cabin crew cacancies in air india limited over 161 places are available for unmarried girls and boys

government jobs, private jobs, air india jobs, air india careers, air india recruitement, government jobs notification, central government jobs, jobs notification, government jobs news, private jobs, it jobs, data entry jobs, typing jobs, jobs in mnc companies, trainee cabin crew jobs, air hostess jobs

trainee cabin crew cacancies in air india limited over 161 places are available for unmarried girls and boys

ఎయిర్ ఇండియాలో ట్రైనీ ఉద్యోగాలు...

Posted: 11/03/2014 06:21 PM IST
Trainee cabin crew cacancies in air india limited over 161 places are available for unmarried girls and boys

ఎయిర్ ఇండియా లిమిటెడ్ సంస్థవారు పెళ్లికాని యువతీ, యువకులకు ఒక అద్భతమైన అవకాశాన్ని ప్రసాదిస్తోంది. ఎటువంటి అనుభవం లేనివారికి తమ క్యాబిన్ క్ర్యూ విభాగంలో ఖాళీగా వున్న 161 ఉద్యోగాలను భర్తి చేసేందుకు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎయిర్ ఇండియావారు అవకాశం ఇస్తున్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులకు మొదట కొన్ని నియమాలనుసారం స్టైఫండ్ పేరిట తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతోంది. అయితే ట్రైనింగ్ అయిపోయిన అనంతరం వారి వేతనాలను అమాంతం పెంచేస్తారు.

ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగినవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాటరింగ్, హాస్పిటాలిటీ సర్విసెస్ లో అనుభవం వున్నవారు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే.. ఇతర దేశాలకు కూడా పయనం అవ్వాల్సి వుంటుంది కాబట్టి. అయితే అభ్యర్థుల వయస్సు మాత్రం 18 నుంచి 25 లోపు వున్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. కమ్యూనికేషన్స్ స్కిల్స్, గ్రూప్, రాతపరీక్ష, ఇంటర్య్వూ ఇంకా తదితర విధానాల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18-11-2014. మరిన్ని వివరాల కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india limited  government jobs  private jobs  jobs recruitement  trainee cabin crew  

Other Articles