Engineering jobs in oil india

central government jobs, engineering jobs, oil india, oil indian limited recruitement 2014, oil india notification, engineering jobs news

Engineering jobs in oil india

ఆయిల్ ఇండియాలో ఇంజినీరింగ్ పోస్టులు!

Posted: 09/13/2014 05:45 PM IST
Engineering jobs in oil india

దేశంమొత్తం మీద వున్న నిరుద్యోగులకు కేంద్రప్రభుత్వం వివిధరకాల రంగాలకు సంబంధించిన ఆయా ఉద్యోగాలను విడతల రూపంలో విడదుల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయిల్ ఇండియా తాజాగా ‘‘ఆయిల్ ఇండియా లిటిటెడ్ రిక్రూట్ మెంట్ 2014’’ పేరుతో ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో ఇంజనీరింగ్, సైంటిస్ట్, జియోఫిజిస్ట్ వంటి తదితర విభాగాల్లో వున్న వివిధ రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తులను జారీ చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు గ్రాడ్యుయేట్ లేదా మాస్టర్ డిగ్రీ విద్యార్హతను పూర్తి చేసి వుండాలి. వివిధ విభాగాల్లో మొత్తం 19 పోస్టులు ఖాళీగా వున్న ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ ఫార్మ్ లో అవసరమైన వివరాలను పొందుపరిచి... 11-10-2014 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం :
www.oil-india.com అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి... అందులో ప్రభుత్వం పొందుపరిచిన అప్లికేషన్ ఫార్మ్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ఆ ఫార్మ్ లో పొందుపరిచిన వివరాలన్నంటినీ పొందుపరిచి.. మీ సంతకం, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను పొందుపరచాల్సి వుంటుంది. అలాగే సంబంధింత డాక్యుమెంట్లను ఆ ఫార్మ్ తోపాటు అంటించి... అందులో మీ పర్మనెంట్ అడ్రస్ ను పొందుపరిచి.. క్రింద పొందుపరిచి అడ్రస్ కు పోస్ట్ పంపించాల్సి వుంటుంది.
Head - Personnel,
Rce’s Office Building, Oil India Limited,
Duliajan – 786602, Assam.

ఆయా విభాగాల్లో ఎన్నుకోబడిన వారిని రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎన్నుకోబడతారు. ఉద్యోగానికి ఎన్నుకోబడిన వారికి ఆయా విభాగాల ప్రకారం 30000 నుంచి 75000 నెలసరి జీతం లభిస్తుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles