Rakesh roshan housing society to donate rs 15 lakh to fireman s family

Hrithik Roshan, Roshan, housing society to donate Rs.15 lakh, Hrithik has donated Rs 15 lakh, pawan kalyan.

a fireman died while dousing fire at Hrithik Roshan's office, father ... over a cheque of Rs.15 lakh to his family, We've decided to give the wife a cheque of Rs.15 lakh. It is nothing to compensate for his death. But it will help her with her son's education," said Roshan.

బాలీవుడ్ హీరోలో పవన్ లాంటి మనసు!

Posted: 07/22/2014 08:01 AM IST
Rakesh roshan housing society to donate rs 15 lakh to fireman s family

టాలీవుడ్ హీరో , జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు గురించి అందరికి తెలుసు. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ హీరో కూడా ఫాలో అవుతున్నారు. పవన్ మనసు గొప్పతనం ఏమిటో టాలీవుడ్ లో ప్రతి ఒక్కరి తెలుసు. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే గొప్ప మనసు పవన్ కళ్యాణ్ ది. అదే విధంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన గొప్పదనాన్ని చాటుకున్నారు.

హృతిక్ గత ముంబైలోని సబర్బన్ అంధేరీలోని లోటస్ బిజినెస్ పార్క్ లోని 22 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాదంలోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ మరణించిన నితిన్ యెవ్లేకర్ కుటుంబానికి హృతిక్ రోషన్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం.

ఆ భవనంలో హృతిక్ రోషన్ కుటుంబానికి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఇతరులకు సహాయపడడం చాలా ముఖ్యమని హృతిక్ పేర్కొన్నారు. మానవతా దృక్పధంతో కుటుంబాన్ని ఆదుకోవడం ప్రధానం అని ఆయన ప్రకటనలో తెలిపారు. ఇలా ప్రతి హీరో ఒక పవన్ కళ్యాణ్, హృతిక్ రోషన్ లా ఆలోచిస్తే.. సినీ పరిశ్రమకు మంచి పేరు వస్తుందని .. సినీ ప్రముఖులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles