Jobs in rbi

Jobs in RBI, 506 Asst posts in RBI, Govt jobs, Bank jobs

Bank jobs

రిజర్వ్ బ్యాంక్ లో 506 ఖాళీలు

Posted: 07/19/2014 05:29 PM IST
Jobs in rbi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ స్థానాల్లో 506 అసిస్టెంట్ పోస్ట్ లకు నోటిఫికేషన్ జారీ అయింది.

విద్యార్హతలు – బ్యాచిలర్ డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్ సి, ఎస్ టి, వికలాంగులకు పాస్ మార్క్ తో అర్హత)  దానితో పాటు కంప్యూటర్ మీద వర్డ్
ప్రాసెసింగ్ తెలిసుండాలి.

వయో పరిమితి – జూలై 1, 2014 కి 18-28 సంవత్సరాల మధ్య

జీతం – రూ.8040-20100

అప్లికేషన్ – ఆన్ లైన్ – http://rbi.org.in/scripts/bs_viewcontent.aspx?id=2855

ఆన్ లైన్ అప్లై చెయ్యటానికి సమయం – జూలై 16 – ఆగస్ట్ 6, 2014

అప్లికేషన్ ఫీజ్ – రూ.450.00 (ఎస్ సి, ఎస్ టి, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు రూ.50.00) ఈ క్రింది బ్యాంక్ లలో ఆన్ లైన్ లో డిపాజిట్ చెయ్యాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్
బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మరిన్ని వివరాలకు - http://rbi.org.in/scripts/bs_viewcontent.aspx?id=2855

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles