Naco state logistics coordinator posts

National AIDS Control Organisation, State Logistics Coordinator Posts, Job Recruitment Alert

NACO State Logistics Coordinator Posts 2014

స్టేట్ లాజిస్టిక్ కోఆర్డినేటర్ పోస్టులు

Posted: 07/07/2014 08:32 PM IST
Naco state logistics coordinator posts

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసిఓ) లో స్టేట్ లాజిస్టిక్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి నుండి ఈ నోటిఫికన్ వెలువడింది. అన్ని రాష్ట్రాలకు కలిపి ఎయిడ్స్ కంట్రోల్ సొపైటీలలో కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీగా ఉన్న 42 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్ధులు కింద పేర్కొనబడిన విద్యార్హతలు ఉంటే ఈ నెల 12 తేదీ లోపు సంబంధిత ఆఫీసుకు ఈ అప్లికేషన్ ఫాంను పంపించాలి.

ఖాళీ పోస్టులు : 42

పోస్టు పేరు : రాష్ట్ర లాజిస్టిక్ కో ఆర్టినేటర్

జీతం : 20000 (ఇరవై వేలు) నెలకు

ఎంపిక ప్రక్రియ : ఇంటర్య్యూ ద్వారా

వయస్సు : 60 సంవత్సరాల లోపు

విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్, డిప్లొమా సైన్స్, ఫార్మసీ, మేనేజ్ మెంట్ ఆపరేషన్

చివరి తేది : 12.07.2015

కాంట్రాక్ట్ కాల పరిమితి : 31 మార్చి 2015 వరకు

మరింత సమాచారం కోసం...

NACO 2014 www.naco.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles