Hero prince dollars colony new hot romance stills

Hero Prince Dollars Colony New hot romance stills

Hero Prince Dollars Colony New hot romance stills

కాలనీలో హీరో ‘గప్ చుప్ ’సుఖం.?

Posted: 06/27/2014 09:47 AM IST
Hero prince dollars colony new hot romance stills

ఇది కాలనీ కాదు.. ఈ యువ హీరో చేసే పనులు చూస్తే.. ఎవరికైన.. ఇది శృంగార కాలనీ అంటారు. అలాంటి కాలనీ మన టాలీవుడ్ పెద్దలు ‘‘డాలర్ కాలనీ’’గా పేరు పెట్టారు. ఈ డాలర్ కాలనీలో డాలర్ లేదు గానీ .. కలరింగ్ మాత్రం చాలా ఉంది. డాలర్ కాలనీలో ఉండే.. యువ నటుడు ప్రిన్స్ చేసే రొమాన్స్ మీ కళ్లతోనే చూడండి? పాపం ఈ హీరోయిన్ ఎంత అమాయకంగా ఆ నటుడు చేసే .. చిలిపి పనులకు తన్మమయంతో పరవశించిపోతుంది.

ఇలాంటి సినిమాలో వెండితెరపై చూపించి.. యూత్ కంట్రోల్ చేసుకోమంటే.. ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? ఈ డాలర్ కాలనీ విడుదలైతే మాత్రం .. పక్క .. వందరోజులు ఆడుతుంది. ఎందుకంటే వచ్చేది వర్షకాలం, చిన్న, పెద్ద అని తేడాలు లేకుండా వేడి (హాట్ హాట్) గా కోరుకుంటారు. అలాంటి సమయంలో ఈ డాలర్ కాలనీ విడుదలైతే.. నా స్వామి రంగ.. టిక్కెట్లు భారీ చిరిగిపోవటం ఖాయమని ఈఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది.

dollars-colon-hot-stills-1
dollars-colon-hot-stills-2
dollars-colon-hot-stills-3
dollars-colon-hot-stills-4
dollars-colon-hot-stills-5
dollars-colon-hot-stills-6
dollars-colon-hot-stills-7
dollars-colon-hot-stills-8

ఇక వెండితెరపై ఈ రొమాన్స్  చూస్తే.. కుర్రోళ్లు రెండు రోజులు  పాటు ఈ చలి జ్వరం తగ్గదు.  ఇక కొత్తగా పెళ్లైన వారి సంగతి చెప్పనవసరం లేదు.   ఇంకా  ఈ రొమాన్స్ ను పూర్తిగా అనుభవించిన  పెళ్లైన సీనియర్స్ అంతగా తొందరపడరు. కానీ ..పెళ్లికానీ ప్రసాద్ ల గురించే బెంగ..., పాపం ..వారి కష్టాలు చెప్పుకోవటానికి మాటలు రావటంలేదు.   కొంచెం జాగ్రత్తగా ..వేడిని తగ్గించుకోండి? అతిగా తొందరపడి..  కొత్త ప్రమాదాలు కొని తెచ్చుకోకండి?

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles