Gollapalli surya rao elected as ap assembly deputy speaker

gollapalli surya rao elected as ap assembly deputy speaker,

gollapalli surya rao elected as ap assembly deputy speaker

డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారవు?

Posted: 06/20/2014 12:47 PM IST
Gollapalli surya rao elected as ap assembly deputy speaker

(Image source from: gollapalli surya rao elected as ap assembly deputy speaker)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోసం గురువారంనాడు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగానే డిప్యూటీ స్పీకర్ గా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి తెదేపా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన గొల్లిపల్లి సూర్యరావు పేరు దాదాపుగా ఖారరయినట్టు తాజా వార్తల సమాచారం! గొల్లిపల్లి గతంలో పబ్లిక్ కార్యాలయాల్లో పలు విభాగాల్లో అద్యక్షకునిగా బాధ్యతలను చేపట్టారు. కొత్తపేట 1981 - 85 వరకు బాధ్యతలు స్వీకరించగా.. 1989 - 90 వరకు సహకార మంత్రిగా కొనసాగారు. ఈయనలో వున్న ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎటువంటి బెడియం లేకుండా నలుగురిలో తన గళాన్ని విప్పి వినిపించడం. దాంతో ఆయన ప్రజల నాయకుడిగా పేరును సంపాదించుకున్నారు.

అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గా కల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ లుగా బొండా ఉమా, కూన రవికుమార్ల పేరు తెరపైకి వచ్చాయి. సాధ్యమైనంతవరకు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో వీరిని ఎన్నుకోబోతున్నట్లుతెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles