I will work as no 1 labourer chandrababu naidu

Chandrababu Naidu Labourer, No 1 Labourer Chandrababu, Chandrababu naidu speech in his oath taking ceremony as cm,Chandrababu naidu says thanks to Pawan kalyan for his support in elections,VIPs and Celebrities in Chandrababu oath taking ceremony,Vivek oberay attends Chandrababu naidu oath taking ceremony,Central govt annonces 24 hours electricity supply power project to andhra pradesh,Pawan kalyan attednded chandrababu naidu oath taking ceremony,Cine heroes and celebrities attended chandrababu oath taking ceremony

I will work as No 1 Labourer Chandrababu Naidu

నేను ముఖ్యమంత్రిని కాదు: చంద్రబాబు

Posted: 06/09/2014 08:30 AM IST
I will work as no 1 labourer chandrababu naidu

అలుపెరగని పోరాట యోధుడు, పడిలేచిన నారా వారి కెరటం, పదేళ్ల సహనం, ఓపిక, దైర్యం, తెగువ, ఓర్పు, నమ్మకం అన్ని నారా చంద్రబాబు నాయుడిలో పుష్కలంగా ఉన్నాయి. అపారమైన అనుభవం, అందరితో కలిసిపోయే మనసు కలిసిన..మహా నాయకుడు నారా చంద్రబాబు. పదవి కోసం ఏ రోజు పరుగులు తీయలేదు గానీ, ప్రజల సమస్యలపై పరుగులు తీసి , లాఠీ దెబ్బలు తిన్న రోజులు చాలా ఉన్నాయి. తెలుగు ప్రజలు ఏదో చేయాలనే తపనే ఈరోజు.. ఆయన్ని....ముఖ్యమంత్రిని చేశాయి.

అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం అందిపుచ్చుకున్నారు. కానీ ఆయన ఉద్వేగ భరితంగా మాట్లాడుతూ.. నేను ముఖ్యమంత్రిని కాదు.. కాదు.. . నేను నంబర్ వన్ కూలీవాడినని అనటంతో.. అందరు ఆశ్చర్యపోయారు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని అందరు షాక్ తిన్నారు. కానీ నాకు పదవి ముఖ్యం కాదు, తెలుగు ప్రజలు అభివ్రుద్ది ముఖ్యం అని ఉద్వేగంకా చెప్పటం జరిగింది.

కాంగ్రెస్ మనల్ని కట్టుబట్టలతో మనలను బయటకు నెట్టేశారని, దానికి బదులుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి కసి తీర్చుకున్నారని చెప్పారు. రెండు ప్రాంతాలను 15 ఏళ్లలో సమాన స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు.

కేంద్రం సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు నంబర్ వన్ కూలీగా... మీ ఇంట్లో పెద్ద కొడుకుగా పని చేస్తానని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులకు వేతనాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చైతన్యం, కోపాన్ని కసిగా మార్చుకుందామని చెప్పారు. వనరులను అభివృద్ధి చేసుకుని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చివేసేందుకు నంబర్ వన్ కూలీగా రాత్రింబవళ్లు కృషి చేస్తానని చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles