11 ministers took oath with kcr

11 Ministers took oath with KCR, KCR swearing in as Telangana CM, Governor Narasimhan administers KCR oath, KCR appoints 11 Ministers

11 Ministers took oath with KCR

కెసిఆర్ కొలువులో 11 మంత్రులు

Posted: 06/02/2014 09:07 AM IST
11 ministers took oath with kcr

రాజ్ భవన్ లో ఈ రోజు తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ చేసిన ప్రమాణస్వీకారం అట్టహాసంగా ముగిసింది.  ఆయనతో పాటు 11 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు.  

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు-

kcr-mini-6హరీష్ రావు

kcr-mini-9కెటిఆర్

kcr-mini-3నాయని నరసింహారెడ్డి

kcr-mini-4ఈటెల రాజేందర్

kcr-mini-7పద్మారావు

kcr-mini-1మహమూద్ అలీ

kcr-mini-2

 

T. రాజయ్య

 

 

kcr-mini-11జగదీశ్ రెడ్డి

kcr-mini-10జోగు రామన్న

kcr-mini-8మహేందర్ రెడ్డి

kcr-mini-5పోచారం శ్రీనివాస రెడ్డి.

 

 

 ఉదయం 7.15 కి తెలంగాణా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఇఎస్ఎల్ నరసింహన్, ఆ తర్వాత 8.15 కి కెసిఆర్, ఆయన మంత్రి బృందానికి ప్రమాణ స్వీకారం చేయించారు.  

-శ్రీజ

ఛాయా చిత్రాలు ఈ టివి తెలంగాణా సౌజన్యంతో-

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Group 1 appointments stayed by hc
Minisrer chiranjeevi donates blood on wifes birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles