Pm will use tunnel linking 7 rcr to airport

PM will use tunnel, Special tunnel for PM Modi, secret tunnel, underground tunnel, Narendra Modi, Prime Minister, PM-s residence, 7 RCR

PM will use tunnel linking 7 RCR to airport, Special tunnel for PM Modi

కేసీఆర్ ఆమోదం- సోరంగంలో మోదీ!

Posted: 05/30/2014 05:18 PM IST
Pm will use tunnel linking 7 rcr to airport

మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. లోక్ సభ జనరల్ సెక్రెటరీ రాజీనామాను ఆమోదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించబోతున్న నేపథ్యంలో... ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతారు.

ప్రధాన మంత్రి నివాసం నుంచి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయానికి ఏకంగా ఓ సొరంగ మార్గాన్నే నిర్మించేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది. భారత ప్రధాని తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో, విమానాశ్రయానికి వెళ్లడం కోసం ఈ సొరంగాన్ని నిర్మించారు.

దీంతో, ప్రధానికి భద్రత పెరగడంతో పాటు... ప్రజలకు ట్రాఫిక్ జామ్ సమస్య తప్పుతుంది. సొరంగ మార్గం ద్వారా సఫ్దార్ జంగ్ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని అక్కడ నుంచి హెలికాప్టర్ లో కావాల్సిన చోటుకు బయల్దేరుతారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles