Kejriwal sure of defeating modi at varanasi

Kejriwal sure of defeating Modi at Varanasi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Kejriwal sure of defeating Modi at Varanasi

వారణాసిలో మోదీని ఓడిస్తా- కేజ్రీవాల్ ధీమా!

Posted: 05/09/2014 02:47 PM IST
Kejriwal sure of defeating modi at varanasi

నిన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థికి వారణాసిలో సభలకు అనుమతి లభించకపోవటం, రెండవరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి రోడ్ షో చెయ్యటం విశేషాన్ని సంతరించుకుంది.  

నిన్న కాషాయవర్ణంతో నిండిపోయిన వారణాసి రోడ్లు ఈ రోజు తెల్ల టోపీలు, చేతిలో చీపుళ్ళతో నిండిపోయింది.

ఉత్తర్ ప్రదేశ్ లో మే 12 న తుది విడత పోలింగ్ జరుగనున్న సందర్భంగా వారణాసిలో పోటీ చేస్తున్న మోదీ కి పోటీగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలలో నిలబడ్డారు.  వారణాసిలో ఉన్న మూడున్నర లక్షల ముస్లిం వోటర్లు కూడా కేజ్రీవాల్ వైపు దృష్టి సారిస్తున్నట్లుగా కనిపించటంతో మోదీని ఓడిస్తానని కేజ్రీవాల్ వారణాసి రోడ్ షో లో ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  

కేజ్రీవాల్ రోడ్ షో వారణాసిలో సింగ్ ద్వారా నుంచి లహౌరాబీర్ చౌక్ వరకు సాగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles