Sc strikes quashes sec 6 a of delhi police act

SC strikes quashes sec 6 A of Delhi Police Act, Govt permission to investigate senior employees, SC says no permission to investigate corrupt officers, SC says corrupt is corrupt senior of junior

SC strikes quashes sec 6 A of Delhi Police Act

అవినీతికోరుల విచారణకు అనుమతులెందుకు- సుప్రీం

Posted: 05/06/2014 02:18 PM IST
Sc strikes quashes sec 6 a of delhi police act

ఈరోజు అత్యున్నత న్యాయస్థానం అవినీతికోరుల విషయంలో ఢిల్లీ పోలీస్ యాక్ట్ లో సెక్షన్ 6 ఏ ని రాజ్యాంగ విరుద్ధమని చెప్పి రద్దు చేస్తూ ఉన్నతోద్యుగుల మీద కూడా అవినీతి విచారణ జరపటానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదని తీర్పునిచ్చింది.

"అవినీతి దేశానికి శత్రువు.  అవినీతికోరు అవినీతి కోరే అందులో సీనియర్, జూనియర్ లని ఉండరని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతూ, ఒక స్థాయి ఉద్యోగులకు చట్టం నుంచి రక్షణ కల్పించవలసిన అవసరమేమీ లేద"ని తెలియజేసింది.  

ఉన్నతోద్యోగులను విచారించటానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవటమనేది రాజ్యాంగానికి విరుద్ధమని 2003 లోనే సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.  ఈరోజు అదే విషయాన్ని సిబిఐ విచారణ విషయంలో కూడా సుప్రీం కోర్టు ధృవీకరించింది.  

"ఒక ఉద్యోగి జాయింట్ సెక్రటరీ హోదా కంటే పై స్థాయిలో ఉన్నంత మాత్రాన ఆ ఉద్యోగికి ఈ విధంగా ర్యాప్తునుంచి రక్షణ కల్పించవలసిన అవసరం లేద" ని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles