Summer holidays to high court

Summer holidays to High Court, High Court of Andhra Pradesh, Only Emergency cases in HC holidays

Summer holidays to High Court

హైకోర్ట్ కి వేసవి సెలవులు

Posted: 05/01/2014 09:04 AM IST
Summer holidays to high court

రాష్ట్ర హైకోర్టు వేసవి సెలవులలో మే 2 నుంచి మే 30 వరకు మూసివేయబడుతుంది.  అయితే అత్యవసర కేసులు వచ్చిన సందర్భంలో వాటి సత్వర విచారణ కోసం ఈ సెలవు దినాల్లో రెండు దశలుగా న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు.  మే 8 నుంచి 15 వరకు జస్టిస్ ఆర్ సుబాష్ రెడ్డి, జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి కేసులను విచారిస్తారు.  రెడంవ విడతలో మే 22 నుంచి 29 వరకు జస్టిస్ చల్లా కోదండరామ్ సింగల్ బెంచ్ గా విచారణ సాగిస్తారు.

మొదటి దశలో అత్యవసర కేసులను విచారణ చెయ్యటానికి మే 6, 13 తేదీల్లోను రెండవ దశలో విచారణకోసం 20, 27 తేదీల్లోనూ వెకేషన్ అధికారికి పిటిషన్లను దాఖలు చెయ్యవలసి వుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles