జిల్లా సెషన్స్ జడ్జ్ పోస్ట్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీలు- 6
జీతం- అలవన్స్ లతో కలిపి నెలకి రూ.51,550.00.
అప్లై చెయ్యటానికి ఆఖరు తేదీ- 30.4.2014
అర్హతలు- దరఖాస్తుదారులు కనీసం ఏడు సంవత్సరాలు లాయర్ గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఏప్రిల్ 1, 2014 నాటికి దరఖాస్తు దారు వయస్సు 45 సంవత్సరాలకు మించి ఉండరాదు. నియమానుసారం వయోపరిమితిలో వెసులుబాటు ఉంటుంది.
ఎంపిక- స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ల ద్వారా.
అప్లికేషన్ ఫీజు- రూ.300.00
దరఖాస్తు చెయ్యటం ఇలా- అధికారిక వెబ్ సైట్ http://hc.ap.nic.in/aphc/hc2014/djrecruitdirect15042014.pdf నుంచి అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఆ తర్వాత పూర్తిగా పూరించిన దరఖాస్తుతో పాటు తగిన ఆధారిత డాక్యుమెంట్లను జతపరచి ఈ క్రింది అడ్రస్ కి ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 5.00 లోపు చేరేవిధంగా పంపించాల్సివుంటుంది.
Chief Secretary to Government, Govt. of Andhra Pradesh, General Administration (SC. F) Department, Secretariat Buildings, Hyderabad - 500 022.
–శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more