Chiranjeevi election campaign in andhra pradesh

chiranjeevi, minister chiranjeevi, congress party, chiranjeevi election in ap, chiru fire on modi, chiru fire on ys jagan, bjp, ysrcp, Navyandhra Pradesh.

chiranjeevi election campaign in andhra pradesh, chiru fire on modi, chiru fire on ys jagan,

మోడీ ఓ హిట్లర్-వైసీపీ ఒక వైరస్: చిరంజీవి

Posted: 04/23/2014 10:53 AM IST
Chiranjeevi election campaign in andhra pradesh

 కేంద్ర మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారం సీమాంద్ర ప్రాంతంలో మొదలుపెట్టారు. అయితే  కేంద్ర మంత్రి  చిరంజీవి తనదైన శైలిలో  ప్రజలను  ఆకట్టుకునే ప్రయత్నం చేయటం జరిగింది.  ప్రత్యర్థ రాజకీయ పార్టీలపై  చిరంజీవి  విరుచుకుపడ్డారు. 

ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓడిపోతే  చంద్రబాబు  పని ఖతమని అన్నారు. అందుకే అధికారం కోసం హిట్లర్ లాంటి మోడీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని... అన్ని పార్టీలు తమ సమ్మతిని తెలిపినందుకే రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.

ఇక వైసీపీ గురించి,  ఆ పార్టీ  నాయకుల  గురించి  ఎంత తక్కువుగా  మాట్లాడితే అంత మంచిది. లేకపోతే..  అవినీతి వైరస్ ఎటాక్ చేస్తుందని  చిరంజీవి అన్నారు. అంటే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఒక వైరస్ లాంటింది.  అలాంటి అవినీతి వైరస్ ను  ప్రజలు  తుదిముట్టించాలని  చిరంజీవి ప్రజలను కోరారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles