Balakrishna comments on purandeswari harikrishna and jr ntr

balakrishna, balakrishna comments, balakrishna comments on purandeswari, balakrishna election campaign, Harikrishna, jr ntr, tdp, telugu desam party, chandrababu naidu, 2014 election, seemandhra election, election 2014, nandamuri family, d purandeswari.

balakrishna comments on purandeswari-harikrishna and jr ntr, balakrishna comments on purandeswari, balakrishna election campaign

అక్క, అన్న, కొడుకు లపై బాలయ్య కామెంట్స్?

Posted: 04/22/2014 11:24 AM IST
Balakrishna comments on purandeswari harikrishna and jr ntr

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పొంది హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ  చేస్తున్న నందమూరి  బాలకృష్ణ   ఈరోజు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 

అయితే  ప్రత్యర్థి పార్టీ నాయకులతో పాటు.. తన సొంత అక్క పురందేశ్వరి,  అన్న హరికృష్ణ, కొడుకు జూనియర్ ఎన్టీఆర్లపై  విచిత్రమైన విమర్శలు చేయటం జరిగింది.   ఒకరకంగా చెప్పలంటే.. ఈ ముగ్గురికి చురకలు అంటించారు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ... తన సోదరి పురందేశ్వరి తరపున ప్రచారం చేసే అంశం తన ప్రణాళికలో లేదని తెలిపారు. 

అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ, పార్టీ కోసం ప్రచారం చేయాలంటూ టీడీపీ ఎవరినీ బొట్టు పెట్టి పిలవదని... ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రచారం చేయవచ్చని అన్నారు. 

అయితే, తన సోదరుడు హరికృష్ణకు మాత్రం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles