Air india flight stopped due to air freshener spray

Air India flight stopped due to air freshener spray, Hyderabad Delhi Flight stopped, Air freshener made discomfort to air travelers

Air India flight stopped due to air freshener spray

ఎయిర్ ఫ్రెషనర్ తో ఎయిరిండియాకి ఇబ్బంది

Posted: 04/14/2014 10:38 AM IST
Air india flight stopped due to air freshener spray

ఢిల్లీ కి వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ లో ప్రయాణీకుల సౌకర్యార్థం ఎయిర్ ఫ్రెషనర్ ని స్ప్రే చేసారు. 

మంచిదే.  కానీ ఆ ఎయిరిండియా ఫ్లైట్ లో ప్రయాణం చేసే 126 మందికి ఆ ఎయిర్ ఫ్రెషనర్ ఊపిరి సలపనంత హాయినిచ్చింది.  అదీ అసలు విషయం. 

విమానంలో వాతావరణాన్ని ఆహ్లాదంగా చేసే బదులు ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించటంతో విమానాన్ని నిలిపివేస్తున్నామని అధికారులు ప్రకటించటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles