Good turnout for the first phase of general elections

Good turnout for the first phase of general elections, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014, First phase elections Assam and Tripura

Good turnout for the first phase of general elections

మొదటి దశ ఎన్నికలకు మంచి స్పందన, పోలింగ్ ప్రశాంతం!

Posted: 04/08/2014 08:23 AM IST
Good turnout for the first phase of general elections

16 వ లోక్ సభకు మొదటి దశలో సోమవారం అస్సాం త్రిపుర రాష్ట్రాలలో ఆరు పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది.  త్రిపురలో 84 శాతం వోటర్లు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.  ఇది చాలా మంచి వోటర్ స్పందన అని అధికారులు అంటున్నారు.  2009 ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ వోటర్ చైతన్యం కనిపిస్తోంది.  ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగటం అధికారుల ఆనందానికి మరో కారణం. 

మొదటి దశ పోలింగ్ లో సగటున 72.5 శాతం పోలింగ్ నమోదైంది.

మొత్తం 9 దశలలో జరగనున్న పోలింగ్ లో మొదటిది ప్రశాంతంగా ముగియటంతో ఎన్నికల సిబ్బందిలో ఉత్సాహం పెరిగింది.  బుధవారం గురువారాల్లో రెండు మూడు దశల ఎన్నికలు కూడా పూర్తవుతాయి.  ఆ తర్వాత 12, 17, 24, 30 తేదీల్లో మరో నాలుగు దశలలో ఎన్నికలు అనుకున్న విధంగా జరిగినట్లయితే ఈ నెలలో పూర్తి చెయ్యవలసిన ఏడు దశల ఎన్నికల ప్రక్రియ పూర్తైపోతుంది.  ఇక మిగిలిన రెండు దశల పోలింగ్ మే లో పూర్తవుతాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles