Applications for us h 1b visas will be received from april 1

Applications for US H 1B Visas from April 1, Last date for US H 1B Visas 28 April, US Citizenship and Immigrations Services, US H 1B Visas cap 65000

Applications for US H 1B Visas will be received from April 1

అమెరికా హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తులు ఏప్రిల్ 1 నుంచి

Posted: 03/26/2014 01:55 PM IST
Applications for us h 1b visas will be received from april 1

భారత్ నుంచి హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచి తీసుకోబడతాయి.  పోయినసారి లాగానే ఈ సంవత్సరం కూడా 65000 హెచ్ 1 బి వీసాలు జారీ చెయ్యటానకి మాత్రమే యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కి అనుమతి ఉంది. 

హెచ్ 1 బి దరఖాస్తులను ఏప్రిల్ 28 వరకే తీసుకోబడతాయి.  కానీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమౌతున్న వీసా జారీల ప్రక్రియ కొద్ది రోజుల్లోనే గరిష్ట పరిమితికి చేరుకుంటుందని యుఎస్ సిఎస్ ఐఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

సరిగ్గా పూరించిన అప్లికేషన్లతో సరిపడే ఫీజ్ ని జతపరచిన రోజునుంచే ఆ అప్లికేషన్ అందినట్లుగా భావిస్తామని యుఎస్ సిఎస్ఐఎస్ ప్రకటించారు.  అమెరికాలో కనీసం మాస్టర్స్ డిగ్రీ చేసినవారు 65000 వీసాల పరిమితిలోకి రారు. 

ఏప్రిల్ 7 వరకే హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తులు గరిష్ట పరిమితైన 65000 కి చేరుకుంటాయని యుఎస్ సిఎస్ ఐఎస్ అంచనా వేస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles