Gmails encryptions started to save from access to others

gmails encryptions started to save from access to others, Google encrypts gmails, National security agency USA, Edward Snowden

G mails encryption started to save from access by others

జి మెయిల్స్ లో ఇక వ్యక్తిగత విషయాలు భద్రం

Posted: 03/21/2014 04:39 PM IST
Gmails encryptions started to save from access to others

ఇమెయిల్స్ ని ప్రభుత్వం తెరిచి అందులో తరచి చూడటానికి కళ్ళెం వేస్తూ గూగుల్ జిమెయిల్స్ ని పంపించినప్పుడు, అందుకున్నప్పుడు కూడా ఎన్క్రిప్ట్ చేసి దాన్ని ఇతరులెవరూ చూడకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసింది.  దీనివలన జిమెయిల్ ని ఉపయోగిస్తున్న 425 మిలియన్ వినియోగదారుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం కాకుండా ఉంటాయి. 

పోయిన సంవత్సరం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ గూగుల్ సెర్వర్స్ లోకి తొంగిచూడగలమని ప్రకటించటంతో అప్రమత్తమైన గూగుల్ వినియోగదారుల వ్యక్తిగత విషయాల భద్రత మీద దృష్టి పెట్టింది.  నాలుగు సంవత్సరాలుగా హెటిటిపిఎస్ ని డిఫాల్ట్ గా పెట్టినా మెయిల్స్ ని ఎన్క్రిప్ట్ చేసి గోప్యతను కాపాడటానికి ఇప్పుడు ముందుకు వచ్చింది. 

మీరు పబ్లిక్ లో వైఫ్ ఉపయోగిస్తున్నా, కంప్యూటర్, ఫోన్, టాబ్ లలో లాగిన్ అయినా సరే ఇక మీ మెయిల్స్ ని వేరెవరూ చూడలేరని గూగుల్ హామీ ఇస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles