Minimum pension amount under eps 95 raised to rs 1000 pm

Minimum pension amount under EPS 95 raised to Rs.1000/- pm, Union Cabinet meeting, President rule in AP State, Minimum pension raised to Rs 1000

Minimum pension amount under EPS 95 raised to Rs.1000/- pm

ఇపిఎస్ 95 కింద కనీస పెన్షన్ రూ.1000 కి పెంపు

Posted: 02/28/2014 02:20 PM IST
Minimum pension amount under eps 95 raised to rs 1000 pm

ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు తీసుకున్న మరో నిర్ణయం ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఇపిఎస్)- 95 కింద పెన్షన్ కి అర్ఙులకు కనీస పెన్షన్ ని నెలకి రూ.1000 కి పెంచటం.  

ఈ నిర్ణయం వలన మొత్తం 44 లక్షల మంది పెన్షనర్లలో 28 లక్షలమంది ఉద్యోగులు లబ్ధిపొందుతారు.  అందులో ఐదు లక్షల మంది వితంతువులు కూడా ఉన్నారు.  

2014-15ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ నియమం వలన కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 1217 కోట్ల రూపాయలను కేటాయించవలసివస్తుంది.  

ఏప్రిల్ 1, 2014 నుండి ప్రారంభమయ్యే పెన్షన్ లోని ఈ మార్పు వలన కలుగబోయే నిధుల కేటాయింపులు, వినియోగాలలోని మార్పులను పరిశీలించిన ఆర్ధిక శాఖ దీనికి ముందుగానే దీనికి ఆమోదం తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles