Maha shivaratri celebrations at kotappakonda

Kotappakonda, Kotappakonda Maha Shivaratri, Maha Shivaratri Celebrations at Kotappakonda, Maha ShivaRatri Special,

Maha Shivaratri Celebrations at Kotappakonda

మారుమ్రోగిన కోటప్పకొండ

Posted: 02/27/2014 12:52 PM IST
Maha shivaratri celebrations at kotappakonda

ఈరోజు శివనామస్మరణతో.. గుంటూరు జిల్లాలోని  కోటప్పకొండ మారుమ్రోగుతోంది.  మహాశివరాత్రి సందర్భంగా  త్రికోటేశ్వరుని సన్నిధికి పెద్ద  ఎత్తున భక్తులు  తరలివచ్చారు.ఈరోజు  అర్థరాత్రి  ఒంటిగంటన్నర  నుంచి  మూడున్నర గంటల వరకు   ముక్కంటి  అభిషేకాలు  నిర్వహించారు.   కోటయ్యకు  మొక్కులు  తీర్చుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలు  కోటప్పకొండకు తరలివస్తున్నారు.

 చేదుకో కోటయ్య-మమ్మల్ని  ఆదుకో కోటయ్య అంటూ  భక్తులు ఆర్తిగా  స్వామినిఆరాదించారు. మెట్లకు పసుపు, కంకాలు అద్ది నడకమార్గం ద్వారా భక్తులు  కొండపైకి చేరుకున్నారు.

రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పరమశివుడు బ్రహ్మచర్మంలో అమ్మవారు లేకుండా మేథాదక్షిణామూర్తి  రూపంలో భక్తులను  దర్శనం  ఇచ్చే క్షేత్రం  ఇదొక్కటే. శివాలయానికి సమీపంలోని  ఆనందవల్లి  భక్తురాలి ఆలయాన్ని  కూడా భక్తులు  దర్శించుని పూజలు చేశారు.  ప్రజాప్రతి నిధులు పెద్ద సంఖ్యలో  తరలివచ్చారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles