Rahul match for modi to contest for pm

Rahul able pm says manmohan singh, Rahul matches Modi to contest for PM, Gujarat violence, Modi as PM devastation, UPA Government

Rahul match for Modi to contest for PM

రాహుల్ మోదీకి సమవుజ్జీయా?

Posted: 01/03/2014 12:46 PM IST
Rahul match for modi to contest for pm

ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి మోదీతో పోటీ చెయ్యగలరా అని అడిగిన ప్రశ్నకు, రాహుల్ గాంధీకి అన్ని అర్హతలూ ఉన్నాయని, ప్రధాని పదవికి సర్వసమర్ధులని మన్మోహన్ సింగ్ కొనియాడారు.  

అయితే కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ నిర్ణయమని చెప్పిన ప్రధాన మంత్రి ఈ సారి ఎన్నికలలో కూడా యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న తన నమ్మకాన్ని గట్టిగా వెలిబుచ్చారు.  

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ ఆయన ప్రధాని అయినట్లయితే దేశానికి అరిష్టమేనని అన్నారు.  గుజరాత్ లో లాగా దేశమంతా అల్లర్లు ప్రారంభమౌతాయన్నారాయన.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles