Janareddy commets on cm nallari kiran

janareddy commets on CM nallari kiran, Jana Reddy comments on CM Kiran, telangana issue, telangana minister, trs party, congress party, rachabanda, cm kiran kumar reddy, minister jana reddy

janareddy commets on CM nallari kiran, Jana Reddy comments on CM Kiran

కిరణ్ కు ‘కుందూర్’ షాక్

Posted: 11/14/2013 12:50 PM IST
Janareddy commets on cm nallari kiran

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శల దూకుడు పెంచారు. తెలంగాణ ప్రాంతంలో సాగుతున్న రచ్చ బండ కార్యక్రమానికి నల్లారిని దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల కంటే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరన్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే రచ్చబండ నల్లారి రావాల్సిన అవసరం లేదని మంత్రి గండ్ర వెంకటరమణ రెడ్డి చెప్పటం జరిగింది.

 

అయితే రోజు మరో తెలంగాణ కాంగ్రెస్ మంత్రి జానారెడ్డి విచిత్రమైన కామెంట్ చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తమకు ముఖ్యమంత్రి అని జానారెడ్ది అన్నారు. విభజన విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనకు అన్ని పక్షాలు సహకరించాలని జానారెడ్డి కోరారు.

 

విభజన ప్రక్రియ కీలక దశలో ఉండగా కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విభజన అనేది తండ్రి, ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిందని చెప్పారు. విభజనను వ్యతిరేకించేవారు ముందుగా వారి వద్ద ఉన్న ప్రణాళిక తెలియజేయాలన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles