Chandrababu discharged from somajiguda hospital

Chandrababu discharged from somajiguda hospital, Chandrababu discharged, TDP, AP bifurcation, samaikyandhra, chandrababu naidu, AIGE hospital in somajiguda,

Chandrababu discharged from somajiguda hospital

బాబు డిశ్చార్జ్

Posted: 10/16/2013 11:07 AM IST
Chandrababu discharged from somajiguda hospital

సోమాజీ గూడలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీఈ) ఆసుపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో ఆరు రోజుల నిరాహార దీక్ష అనంతరం అనారోగ్యం కారణంగా చంద్రబాబు ఆసుపత్రిలో చేరారు. కాలేయ సంబంధిత సమస్యకు గత మూడు రోలుగా ఏఐజీఈ ఆసుపత్రిలో చంద్రబాబు చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నారా లోకేష్, బ్రహ్మణి, కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు , తెదేపా నేతలతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చంద్రబాబు బయలుదేరారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles