Afghan provincial governor killed in mosque attack

Afghan Provincial Governor Killed in Mosque Attack, Afghanistan Governor Killed in Pul-e-Alam-Mosque Bomb Blast, Mosque Bombing Kills Governor

Afghan Provincial Governor Killed in Mosque Attack

గవర్నర్ పై బాంబు దాడి

Posted: 10/15/2013 07:13 PM IST
Afghan provincial governor killed in mosque attack

పశ్చిమ ఆప్ఘనిస్థాన్ లోని పుల్-- అలం మసీదులో ఈరోజు శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లాగర్ ప్రావెన్స్ గవర్నర్ అరసల జమల్ మరణించారని ప్రభుత్వ అధికారి ప్రతినిధి దిన్ మహమ్మద్ దర్విష్ కాబుల్ లో వెల్లడించారు. ఈ ఘటనలో మరో 15 మంది పౌరులు త్రీవంగా గాయపడ్డారని చెప్పారు. వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి ఆందోలనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -అల్ - అదాహ్ పండగ సందర్భంగా ఈ రోజు పుల్ --అలం మసీదులో ప్రార్థనలు నిర్వహించేందుకు ముస్లీంలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉంచిన ఇంప్రూ వైజ్ డ్ ఎక్స్ ప్లోజీవ్ డివైజ్ (ఐఈడీ) ఒక్క సారిగా పేలిందన్నారు. అయితే ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదని దిన్ మహమ్మద్ పేర్కొన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles