Pantry car of dibrugarh rajdhani express catches fire

Pantry car of Dibrugarh Rajdhani Express catches fire, Rajdhani Express Fire, New Delhi Guwahati Rajdhani, Fire Rajdhani Express, Daramtul Railway Station, Rajdhani Train Fire, Guwahati News

Pantry car of Dibrugarh Rajdhani Express catches fire

రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు

Posted: 10/15/2013 12:46 PM IST
Pantry car of dibrugarh rajdhani express catches fire

అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈరోజు అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. రైలు గౌహతీ మీదుగా దిబ్రుగఢ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు సంఘనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ప్యాంట్రీ కారు బోగిని రైలు నుంచి వేరు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణం జరగలేదని రైల్వే అధికారులు అంటున్నారు. కానీ ప్యాంట్రీ కారు కాబట్టి కేవలం ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles