Seemandhra union ministers requested prime minister to accept resignations

seemandhra union ministers requested prime minister to accept resignations, Pallam Raju, 4 ministers from Seemandhra urge PM, Pallam Raju, K Chiranjeevi,D Purandeswari, Surya Prakash Reddy

seemandhra union ministers requested prime minister to accept resignations

ఫ్లీజ్ ఆమోదించాండి..?

Posted: 10/07/2013 07:44 PM IST
Seemandhra union ministers requested prime minister to accept resignations

సీమాంద్ర ప్రజల మనోభీష్టాలు తెలుసుకోకుండా రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ నోట్ ను తీసుకురావడంతో ఇక మంత్రులు గా కొనసాగలేమని ప్రధాని మన్మోహసింగ్ స్పష్టంచేసినట్లు కేంద్రమంత్రి పురందేశ్వరి తెలిపారు. తాము మంత్రులుగా కొనసాగలేమని, రేపటి నుంచి విధులకు హాజరుకాబోమని చెప్పారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం చిరంజీవి, పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో పదవులకు రాజీనామాలు చేసినట్టు వివరించారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ప్రధాని సూచించినట్టు చిరంజీవి చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో మాట్లాడాల్సిందిగా చెప్పారని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు చిరంజీవి తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles