Mp ys jagan files plea in cbi court

MP ys jagan files plea in cbi court, ys jagan mohan reddy, ysr congress party, Jagan seeks court's nod to tour Kadapa, Guntur, Y.S. Rajasekhara Reddy at Idupulapaya, Guntur

MP ys jagan files plea in cbi court

అన్నంత పని చేసిన జగన్

Posted: 09/26/2013 03:02 PM IST
Mp ys jagan files plea in cbi court

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ కు సీబిఐ కోర్టు కొన్ని షరతులు మీద బెయిల్ ఇవ్వటం జరిగింది. జగన్ హైదరాబాద్ నగరం వదిలి వెళ్లకూడదని సీబిఐ కోర్టు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు జగన్ తన తండ్రి సమాధిని దర్శించుకోవటానికి ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఇడుపులపాయ వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. జగన్ వేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles