Panabaka lakshmi support in telangana state

panabaka lakshmi support in telangana state, Panabaka Lakshmi faces Samaikyandhra heat, Panabaka Lakshmi was born in Kaval,Samaikyandhra Movement, Central Minister Panabaka Lakshmi

panabaka lakshmi support in telangana state, Panabaka Lakshmi faces Samaikyandhra heat

పనబాక పర్సనల్ డైరీలో టీ ఇస్తే తప్పేమిటి?

Posted: 09/20/2013 12:47 PM IST
Panabaka lakshmi support in telangana state

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ దైర్యం చేశారు. ఇప్పటి వరకు సీమాంద్ర నాయకులు ఎవరు చెయ్యని సాహసం పనబాక లక్ష్మీ చేశారు. పైకి సమైక్యవాదులం అని చెప్పుకుతిరుగుతున్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు.కానీ ఇప్పటి వరకు సీమాంద్ర నాయకులు ఎవరు తెలంగాణ ఇస్తే తప్పేంటీ? అని ప్రశ్నించిన సీమాంద్ర నాయకులు లేరు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ మొట్ట మొదటి సారిగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల సాక్షిగా.. ఆమె తెలంగాణ ఇస్తే తప్పేమిటి? అని సమైక్యవాదులను నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినప్పుడు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే తప్పేమిటని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ప్రశ్నించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతాను తప్ప రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. 'నా రాజీనామాతో సమైక్యాంధ్ర వస్తుందంటే చేస్తా'నన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఒక నీతి, సీమాంధ్రలో ఒక నీతిగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఉద్యమాల వల్ల విద్యార్థులు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఆవేశానికి గురికావద్దని హితవు చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles